పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కీ. శే. కందుకూరి వీరేశలింగం పంతులుగారి గ్రంథములు

స్త్రీల కుపయోగించు కథలు

అయిదవ సంపుటము

1. సత్యవతీ చరిత్ర
2. చంద్రమతీ చరిత్ర
3.సత్యస జీవిని
4. చమత్కార రత్నావళి
5. సతీమణి విజయము
6. సుమిత్ర చరిత్రము
7. రఘుదేవరాజీయము
8. కురంగేశ్వరవర్తక చరిత్రము
9. కళావతి పరిణయము
10. గయ్యాళిని సాధుచేయుట
11. చిత్రకేతు చరిత్రము
12. దాన కేసరీ విలాసము
13వైదర్భీ విలాసము
14. భానుమతీ కళ్యాణము
15. సరసిజనమనోభిరామము
16. ధర్మకవచోపాఖ్యానము
17. కుమారద్వయ విలాసము
18. పద్మనీప్రభాకరము
19. మాలతీమధుకరము

స్త్రీలకుపయోగించు పుస్తకములు

ఆఱవ సంపుటము

1. శ్రీవిక్టోరియామహారాజ్ఞి చరిత్ర
2. సతీహితబోధిని
3. పత్నీహితసూచన
4. స్త్రీ నీతిదీపిక
5. సత్యాద్రౌపదీ సంవాదము
6. మాతృపూజ పితృపూజ
7. నీతికథామంజరి ప్ర. భాగము
8. నీతికథామంజరి ద్వి. భాగము
9. దేహారోగ్యధర్మబోధిని.

ఉపన్యాసములు

ఏడవ సంపుటము

1. జన్మాంతరము
2. అతిబాల్యవివాహము
3. విగ్రహారాధనము
4. ఈశ్వరదత్తపుస్తకములు
5. ఈశ్వరోపాసనము
6. ప్రార్థన
7. మానుషధర్మము
8. విద్యాధికుల ధర్మములు
9. మనుష్యజీవితములయొక్క పరమార్థము
10. వై రాగ్యము
11. విద్యాధురీణులయర్హకృత్యంబు
12. వర్ణము
13. హిందూమతములు
14. స్వయంకృషి
15. సకాయకష్టకర్మలు
16. వేశ్యా కాంతల యుప
17. ఐక మత్యము
18. దానములు
19. స్త్రీ పునర్వివాహ చరిత్రం
20. స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసం
21. స్త్రీ పునర్వివాహ విషయక ప్రథమవిజ్ఞాపనము