చితికిన యొకకురుపునందలి సూక్ష్మజీవులకును, మన శరీరములోనున్న నెత్తురు కాలువ లోని తెల్లకణములకును, జరుగు యుద్ధము.
తెల్లకణములు సూక్ష్మజీవులనెట్లు మ్రింగునదియు, చర్మమునందలికణములెట్లు యుద్ధ ప్రదేశమునందు ధ్వంసమై పొవునదియు చూడనగును. చర్మముమీదను, గాలియందును ఉన్న సూక్ష్మజీవులను గమనించునది.
64