పుట:AntuVyadhulu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

ఆరవ ప్రకరణము


23-వ పటము.

బూదకాలు కలిగించు పురుగులు

వాని నిజమైన కొలతలతో జూపబడినవి. ఇవి మననెత్తురు కాలువలకంటె నల్పమగు రసపు కాలువలలో (Lymphatic Vessels) తిరుగులాడుచుండును. ఇవి గజ్జలు, చంకలు, మొదలగు చోట్లనుండు బిళ్లలలోదూరి యొకా నొకప్పుడీ కాలువల కడ్డు పడును. అంతట వానిక్రింది భాగమునందలి రసమంతయు కడ్డు పడును. అంతట వానిక్రింది భాతమునందలి రసమంతయు నిలిచిపోయి వాపుగ నేర్పడి క్రమ క్రమముగ లావెక్కును.

24-వ పటము.

పై పటములోని పురుగుల పిల్లలు