పుట:Andhrulacharitramu-part3.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయసూచిక

మొదటి ప్రకరణము.

ఆంధ్రదేశస్థితి. ...1

రాజమహేంద్రపురము తురుష్కుల వశమగుట. ...3

తెలుగు నాయకులు తురుష్కులను జయించుట. ...5

మహమ్మదీయుల విజృంభణము. ...6

ఆనెగొందిపై తురుష్కుల దండయాత్ర. ...9

ప్రతాపరుద్రుని పుత్రుడు తురుష్కులను దరుముట. ...12

రేచెర్ల సింగమనాయని విజృంభణము. ...16

సింగమనాయడు సంహరింపబడుట. ...17

సింగమనాయని సోదరుల ప్రతాపము. ...19


రెండవ ప్రకరణము.

అనపోతభూపాలుని దిగ్విజయములు. ...20

ఇనుకుర్తికోట ముట్టడి. ...22

బహమనీ రాజ్యస్థాపనము. ...24

మహమ్మద్ షాహ ప్రథమ దండయాత్ర. ...26

మహమ్మద్ షాహ పరాజితుడగుట. ...28

అనపోతనాయడు గోల్కొండను గోల్పోవుట. ...30

అనపోత మాధవభూపాలుర రాజ్యపాలనము. ...34

అనపోతారెడ్డితోడ యుద్ధము. ...34

రాచకొండ దుర్గము. ...41

అనపోతనాయని మతము- భైరవ ప్రతిష్ఠలు. ...44