పుట:Andhrula Charitramu Part 2.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చ లి జ్వ ర ము.

 విషజ్వరమనియు, శీతజ్వరమనియు, మలేరియాయనియు నామాంతరములు సులభగ బోధపడులాగున చక్కనిశైలిని, సుప్రసిద్ధులును, శస్త్రశాస్త్ర వైద్యశాస్త్ర విశారదులను అగు డాక్టరు ఆచంట లక్ష్మీపతి, బి.ఏ.ఎం.బి.బి.సి. ఎం గారిచే వ్రాయబడినది. ఇందు జ్వరమువచ్చు విధము, దానికారణములు, గుణములు, అడ్డగించుమార్గములు, జ్వరభేదములు, చికిత్స మొదలగు వానిని గూర్చిన యంశములు వివరింపబడినవి. అందరుకొనుటకు వీలగునటుల వెల. రు.0-6-0- లు మాత్రమే యేర్పరచబడినది.

జీ వి త చ రి తా వ ళి.

మొదటిభాగము

ఇందు

దేశముకొరకును-సంఘముకొరకును-భాషకొరకును

కృషిసల్పిన

మహనీయులగు

ఉమేశచంద్రబనర్జి-రమేశచంద్రదత్తు రావిచెట్టు రంగారావు గార్ల

పవిత్రజీవితములు

చక్కనిశైలిని వర్ణింపబడినది.

మంచి బైండు వెల. రు.0-4-0 లు మాత్రమే

విజ్ఞానచంద్రికా బుక్కుడిపో, చింతాద్రిపేట మద్రాసు