పుట:Andhrula Charitramu Part 2.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కు మా ర సం భ వ ము.

(అబ్బురపు ప్రబంధము)

  ఇది నన్నెచోడకవిరాజవిరచితము. శ్రీయుత మానపల్లి రామకృష్ణ కవి, ఎం.ఏ. గారిచే సంపాదితము. ఇందలి వర్ణనలు, భావములు, శైలి యపూర్వములు. ఈకవి తొమ్మిదవశతాబ్దమందనగా నన్నయభట్టారకునకు పూర్వమందలి వాడని సంపాదఉల యభీప్రాయము.                      వెల రు 1--0--0

స త్య వి జ య ము

  శ్రీసత్యహరిశ్చంద్రుని చరిత్రను వర్ణించెడి అచ్చతెలుగు ఫ్రౌఢకావ్యము. పండితులు, పత్రికాధీపతు లనేకులు దీనిని మెచ్చుకొని యున్నారు. శ్రీయుత ఐ.పార్దసారధశ్రేష్ఠగారిచే రచింపబదినది.                         వెల రు. 0--12--0లు
    ఈగ్రంధకర్తచె రచింపబడిన యితర గ్రంధములు.

కుమార నీతిరత్నావళి ... 0--1--0

కుమారశతకము ... 0--0--6

నమ్మాళ్వారుచరిత్ర ... 0--0--6

చిరునామా:- విజ్ఞాన చంద్రికా బుక్కుడిపో, చింతాద్రిపేట, మద్రాసు