పుట:Andhrula Charitramu Part 2.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అపూర్వము! అచ్చులోనున్నది !! హాస్యరసప్రభావము!!!

చంద్రరేఖావిలాసము.

         కూచిమంచి జగ్గకవిప్రణీతము.
   సుప్రసిద్ధమైన సలక్షణమై, చరిత్రాత్మకమై, నీతిబోధకమై, శృంగార రసప్రధానమై విలసిల్లునట్టి శ్రావ్యప్రబంధమాంధ్రమునలేదు. "ఈకృతికి సమముగా గృతినేనరులును జెప్పంజాల రిది బిరుదము" అని కవియే దీనిని గూర్చివ్ఫాసికొని యున్నాడు. గనుక వేఱేప్రశంసింపబనిలేదు. గ్రంధకర్త సుభద్రా పరిణయాద్యనేకకావ్యములు రచించిన సుప్రసిద్ధుడు; విశేషించిజగద్విఖ్యాతుడగు తిమ్మకవిసార్వభౌముని తమ్ముడు. ఇందుయసభ్యభాగములు ఫదభంగము కాకుండసవరించి సీ.పీ.బ్రొన్ దొరగారియమూల్యపీఋహికతో గూడ దీని నీజూకొనలలో ప్రచురించెదము. అంచెకూలిగాక ప్రతికి దీని వెల రు.1-0-0 పది ప్రతులు నొనువారి కొకటి యుచితముగా నీయుదురు. కవలసినవారుముందే రిజిష్టరు చేయించుకొనుట మంచిది.

మాయొద్ద నీ క్రిందిగ్రంధములుకూడ వెలకు దొరుకును.

1. నీతికధాసంగ్రహము రు.0-4-0

2. అపూర్వసంఘసంస్కరణము.(అచ్చులోన్నది.) 0-2-0

3. కవిత్వోపాంజీర్తము 0-1-0

గ్రంధసంపాదకుడు: కాళ్లకూరి గోపాలరావు 4 ఆచారప్పలేన్ జార్జిటౌన్, మద్రాసు.