పుట:Andhrula Charitramu Part 2.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సా వి త్రి.

    హిందూదేశ స్త్రీలకు మహోపయోగమగునట్లుగా కాకినాడయందు శ్రీమతి పురుగుర్త లక్ష్మీనరసమాంబగారిచే బ్రకటింపబడుచున్న మాసపత్రిక. ఇందుదేశాబివృద్ధికొఱకు బాటుపడు విద్యావతులజీవితములు, పరీములు, పాతివ్రత్యము, సతీధర్మములు, గృహనిర్వాహాకత్వములు, శిశుపొషణము, చరిత్రాత్మకమైన స్త్రీలజీవితములు, పద్యగ్రంధములు, ప్రహసనములు, ఉపన్యాసములు, పాటలు మున్నగు పలువిషయము లిందు బ్రచురింప బడుచుందును. విద్యాధికులగు స్త్రీలు, పురుషులుగూడి నీపత్రికకు పనిలేఖకులు గనున్నారు. విద్య నేర్చుకొనుచున్న చిన్నబాలికలకును, విద్యావతులగు స్రీలకును తక్కిన యెల్లరకు, నుపయోగించువిషయము లిందనేకలుండును. దీనిని ప్రతివారు చదువగొరి స్వల్పమగుచందా యేర్పరుపబడినది.

సంవత్సరమునకు పొస్ఠుఖర్చులతొ రు.1-0-0 మాత్రమే

స్వయంసాహాయ్యము.

       (ద్వితీయముద్రణము.)
   యంత్రనిర్మాణముననేమి, శాస్త్రశోధనమునందేమి, మఱియితర ఘనకార్యము నందు నేమి బాల్యమునుండి విసుగువిరామములులేక పడఇడుములబడి స్వయం సాహాయ్యముననే మహోన్నతికివచ్చి ఆచంద్రాముగకీర్తి సంపాదించిన సుప్రసిద్ధులగు పాశ్చాత్య మహాపురుషుల జీవిండ్లు క్రొడీకరింపబడి యున్నవి. 
   స్వయంసాహాయ్యమన నెట్టిదో నెఱుంగక పరుల ననవరతం బీడించున కీ గ్రంధంవలన నెన్నియోనూతన విషయములుబోధపడి ఆదర్శము గా గలవు. ఈ గ్రంధపఠనమువలన స్వతంత్రజీవనోపాయమునెన్నింటినో తెలిసికొని స్వకాయ కష్టమువలన్ సుఖింపగలము.
 ఇయ్యది 'సెల్ఫు హెల్పు ' అను నాంగ్లేయ గ్రంధమునను సరిసుప్రసిద్ధులగు శ్రీయుత చిలుకూరి వీరబద్రరావుగారిచే మృధుమధురశైలి మనొహరముగ రచింపబడినది. 

--వెలతపాలఖర్చులు గాక రు.0.2. వలయువారీక్రింది చిరునామాకు వ్రాయవచ్చును మేనేజరు. విజ్ఞానచంద్రికా బుక్కుడిపో చింతాద్రిపేట మద్రాసు.