పుట:Andhrula Charitramu Part 2.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

           నినతాత్మజుని లావు వెసనీకు
           సామీరుసమమైన సాహసంబద్బా
          గృష్ణుని కెనయైనకీర్తి ఘటిల్లు
          రవికాంతియుతుడవై రంజిల్లుచుండి
          యలరాజూగదీర్;ఉ మనుజులతోడ
          బటునత విక్రమ ప్రౌఢిమ మెఱయు
          శ్రీగిరిలింగంబు చెన్నకేశవుడు
          వ్రము లొసంగగ వర్ధిల్ల గలరు
          శాత్రన విజయంబు సమకూఱు మీకు
          నీయాయుధము వడినిచ్చును జయము
          కలియుగంబున మీకు ఘనపూజ లమరు"
        

      అని ప్రాణనాధుని ఆశీర్వదించి యాకటారిని మరల మొసంగ నాతడు దానం గైకొని యచటనుండి గదలి నిజగృహంబునకు జని తల్లికింజెప్పి యామెచే నాశీర్వాదములు బడసి మాయచే ననపోతరాజుని వీరమేడనీకి బంపి తక్కిన సోదరు లార్గురితోడను రణభూమికి బయన మయ్యెను. ఇచ్చట గార్యముపూదిలో నాయకురాలు యుద్ధము జరుగకుండ నెట్లయిన సంధివావింప బ్రయత్నించు చుండెను.
                       కోటకేతరాజు రాయబారము.
     ఒకనాడు నలగామ కొల్వులో నాయకురాలు గూరుచుండి చింతపల్లీరెడ్డి, మాడుగుల వీరారెడ్ది, కొండ అన్నమరాజు, కోటకేతరాజు మొదలగు సమస్త వర్గమును రప్పించి సమభావమును వహించి,

        "బాహుపరాక్రమప్రాధివు లయిన
          వీరులు రాజులు వెలయ శోభిల్లు
          కొల్వులోనికి బోయి కూరిమి మీఱ
          సమరంబుగాకుండ సంధి యౌనట్లు