పుట:Andhravijnanasarvasvamupart2.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


Logic - తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము, అన్వీక్షికి

Logician - తార్కికుడు, వైయాయికుడు

Major premise - ముఖ్యహేతువాక్యము, ఉదాహరణము, వ్యాప్తి వాక్యము అనుగమవాక్యము వ్యాపకపూర్వావయవము

Major term - సాధ్యము, వ్యాపకపదము

Mediate inference - అనుమానము

Middle term - లింగము, హేతుపదము, మధ్యపదము

Minor premise - గౌణహేతువాక్యము, హేతువాక్యము, ఉపనయము, వ్యాప్యపూర్వావయవము

Minor term - పక్షము, వ్యాప్యపదము

Moods - తర్కములు

Negation - అభావము, నిషేధము, ప్రతిషేధము

Negative - అభావ (పదము, వాక్యము)

Obversion - రూపపరివర్తనము, ప్రతివర్తనము, వ్యాప్యవ్యాపక విరుద్ధ ప్రతిషేధము

Opposite side - విపక్షము

Opposite term - విరోధిపదము

Opposition - వైరము, విరోధము, విపక్షత, ప్రతియోగము

Opposition of proposition - వాక్యవిరోధము

Particular proposition - ఏకదేశికవాక్యము

Predicate - విధేయము

Predication - విధానము

Premise - హేతువాక్యము, స్వీకృతవాక్యము

Proposition - వాక్యము

Quality of a proposition - వాక్యరూపము, స్వరూపము, గుణము

Quantity of a proposition - వాక్యవ్యాప్తి