పుట:Andhra bhasha charitramu part 1.pdf/652

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తెనుఁగునఁ జేరిన యన్య దేశీయ శబ్దజాలము. 591

వె. సర్ - 8 - సర్ = ఈ కొననుండి ఆకొనవల9కు; తెనుఁK్చ: సరాగా సరి = ఇంచుమించుగా, వెర్షియనులో సరాసరి _ విషయసంగ్రుహము. వె. రవారపీ = షుమార్ = ఎంచుట. తెనుఁగు రమారమి ఇOచు మించుగా, 65-७. సర్ధా 二 శ్రీష్ట విశ్వాసము; తెనుఁగు: సరదా = వేడుక. అ, పరహ్, పరా - నియమును; తెనుఁగు: షరా = లఘువినరణము. అ. కి ఫాయత్ = చాలినంత, పొదుపు, ధనాధిక్యము. దీనినుగిడి “క్రిసా యితీ విశేసణము. తెనుగున 'కి ఫాయతుగా" = లాభకరముగా; కిఫాయితీ - లాభము. 9 పూ. ఖాతా = పద్దుల పుస్తకను ; తెనుఁగు : ఖాతా = వ్యవహారసం బంధము. ঠ-o. ఖట్టిక్ == పిట్టలను, జంతువులను వేఁటాడువాఁడు ; తెనుఁగు : కటి కవాఁడు = కసాయివాఁడు. హి. ఫురానా = కుటుంబము, వంశము; తెనుఁగు : ఘరానా - గౌర వము గల. అ. లాయక్ = శ_క్తిగల, మర్యాదగల, ఉదారమైన; తెనుఁగు : లాయ కు = తగిన, ఒప్పిన. అ. లగాయత్ = అంతము)వఱకు ; తెనుఁగు : లగాయతు = మొదలు Sగాని. వె. ఫిన్కా= జాతి, గుంపు; తెనుఁగు: ఫిర్కా - ప్రదేశము. అ. కాయమ్ = నిటాక్షనిలబడు; తెనుఁగు : ఖాయను = శాశ్వతము; నిశ్చితము. ఆు. క్షదమ్ = పాదము, కాలినడక; తేనుఁగు : కదము = గుఱ్ఱపునడక, అ. కలాఇ = తగరపుఁబూత, వెల్లవేయు ; తెనుఁగు: కలౌయి = తగ రపుఁబూత మాత్రము. అ, కబా - పొడుగైన అంగీ; తెనుఁగు: కబ్బా - చేతులు లేని పొట్టి కోటు. పె. వూలిష్ = తిక్కుట, తోగోనుట, మెఱుఁగు పెట్టుట; తేనుఁగు : వూలీసు - గుఱ్ఱములను తోముట మాత్రము. ఇక్లీ నూర్లకొలఁది హిందూస్థానీ, పెర్షియను, అరబ్బీపదములు రూప భేదములతోను, నర్థభేదములతోను దెనుఁగునఁ జేరినవి. వానిలోఁ గొన్ని