పుట:Andhra bhasha charitramu part 1.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

586 ఆ O ధ్ర భా షా చరిత్ర ము అ. బదల్ = ఇచ్చిపు చ్చుకొనుట; తెనుఁగున 'ఆప్ప', ఋణము, అను నర్థము కూడవచ్చినది. నూఱురూపాయలు బదులు పుచ్చుకొన్నాడు. అ. బబ్లా-ఇచ్చి పుచ్చుకొనుట; పరిహారము. తెనుగున నిది లేదుగాని బదలాయించు' అను కి యగలదు, 'బద్దీ ং9:57ত 'మార్చుట @窓) యర్థము. لا బదిలీచేయు' అను నర్థమున 'బదలాయించు" ను వాడుచున్నారు. వె. ‘బర్ – తరఫ్' అను పదము విశేషణను, అర్థము, వేఱయిన, ప్రక్కనున్న, విడిచి పెట్టిన. దానిని తెనుఁగువారు విశేష్యముగా పని నుండి తొలఁగించుట' యను నర్థమున వాడుచున్నారు. గున వదులుగా నుండు ನಟ್ಟಿ దుస్తున కెనను నీ పదమును వాడుచున్నారు. పరు పులకు కూడా తెనుఁగువారు బురకాలు తొడిగింతురు. పె. బస్తా = ఒక వస్తువు చుట్టును చుట్టినది; మూట. తెలుఁగున మూఁట మాత్రమే. అదియును నొకానొక పరివూణము గలమూట; కేవలము ముడి వేసిన మూట బస్తాకానేరదు. అ. బాకీ = మిగిలినది; దీనికి బహువచనము 'బకాయా' తెనుఁKున 'బాకీ' = ఋణము; బకాయి = మిగిలినది. అరబ్బీలో 'బకాఇ' = శాశ్వత త్వము, అమృతత్వము. బకాయా అనున దేకవచనమనియు, బకాఇ' క్షిని బకాయి' కిని భేదము లేదనియుఁ దెలుఁగువారి భాంతి. అ. ఖాస్ = ప త్యేకమయిన, విశేషమయిన, సొంత; ఖాసా=మంచి, ఉదారబుద్ధిగల. ‘శ. ర.' లో భాసా - దాసీపుత్రుడు: వెలవులు, రాచవాగు ఉంచుకొన్న లంపతాలు=దాసీపుత్తులు, అనునర్థము సరిపోదు. సాంత సాక్ర రులు అని యర్థను చెప్పవలెను. అది ఖాసాగా ੋਹਾਂ = నిశ్చయముగా. అ. ఖాతిర్ = హృదయము, నిశ్చయము, ప్రసాదము. తెనుఁగున దీనిని ఖాతరు = లక్యము అను సర్థముస వాడుచున్నారు. వానికి ఏదీ ఖాతరు లేదు; వాడు నీ వూట ఖాతరు చేయఁడు. పు. అస్వార్ - విహారము. తెనుగు, స్వారీ, సవారీ; గుఱ్ఱమువై పండితులు స్వారీ చేయుదురు; ఇతరులు సవారి చేయుదురు. వెర్షియాలో బండ్లలోను, మోటారులలోను, వివూనముల విూఁదను గూడ స్వారిచేయ వచ్చును. విహరింప యోగ్యమగు వాహనము గావున పల్లకి సవారీ' అను పేరు వచ్చునది. బండ్లలో సవారీబండ్లు ప్రత్యేకముగఁ గలవు. పల్లకి కే తెనుగున సవారీ" యందురుగాని యితర వాహనముల కనరు.