పుట:Andhra bhasha charitramu part 1.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనుఁగునఁ జేరిన యన్య దేశీయ శబ్దజాలము. 577 ములయెడ వీరికిని, వీరి యాచారవ్వవహారముల మెడ సాక్ష్సి కలుగుచువచ్చెను. తెనుఁగువారు 'ನ್ತಿ। వీ 3. వ్లు నితరములగు నుత్సవములలోను బాల్గొనుచుండిరి. వివాూస0బ0ధనులను ಬಟ್ಟೆಯಿ తెనుఁగునందును హిందూస్థానీ భౌషయందును గూడ సూర్పులు గలిగినవి. తురకము రాని ముహవుదీయు ভ০885 యాంధ్ర దేశ ను దున్నారు. తెనుఁగువారితోడి సంపర్కమువలన ముహనుదీయుల భౌషయు, సుహవు దీయులతోడి సంపర్కమువలనఁ దెనుగుభాష్పేు గొ౧త వఱకు వూఱుచు వచ్చినవి. తెనుఁగుసోకున ము: వదీయులభాషి ద్ళ ణీ భాషగాఁ బరిణ మించినది. ఈ యన్యోన్య సంబంధ మిప్పటివఱకునుండిన వెనుఁగుభాషా • స్వరూప మెట్లుండెడిదో చెప్ప వీలు లేదు. ఈ లోగా నైర్ పీయ భాషల ప్రభావ మొక్కు-వయగుటయు, ముస్సవనీయుల ప్రా, ఒల్యము షీణించు టయు గారణముగ నాంధ్రుభాష నుడి గ్రారసు)న నిప్పడ్పి క్రొత్తవూర్ల మును బట్టుచున్నది. ఆంగ్ల భౌష నభ సించిన నారి భౌషయం దేశాక, సం తుpు భాషయందును నీ యాంగ్లీకరణ విధానము పొడవు-పS పోలేదు. తెనుగునఁ జేరిన ముహమ్లయులభాషలో దొలుతినుండియు దుర్కీ, అరబ్బీ, ఫారసీ పదనులు గలిసియే ప్రవేశించినవి. వానిలో నేవి త్కుపగ ములో, యేవి యరబ్బీపదములో, మేవి ఫారసీపదనులో తెలిసికొని జన సామాన్య ముపయోగించి యుండ లేదు. వారు చేయుట యనానశ్యకమై యుండెను. తవు చుట్టుపట్ల నుండువా గుపయోగించిన సవముల నే జనులును వాడుకొనుచునచ్చిరి. వానిలోఁ గొన్ని తుర్కీపదములు: కూలి (తుర్కీ: కులి); కుర్మా = నూంసపుకూర (కవున్మా), ఖాను (కాన్, కఖన్); చెకుముకి (చక్ మకి); చాకు (చస), చిక్కు చాపెలు (ఫారసీ: చిఫ్; తుర్కీ: చిఖ్ ); తుపాకి, తోపు (తుపక్, తొక్); తాగాడి (తి గార్); భమీ (పారసి: బఖ్ సి; తుర్కి: బక్సి); బహగ్గ {బప్పిదు " ); ඩීඩ් (బిబి); బేగము (బేగుమ్); ముచ్చలకా (ముచల్కా); మషాల్చి (ను శాల్చీ); ఖజాంజి (ఖజాన్-చి) మొదలైనవి. ఈ రీతిగా నాయూ భాషలనుండి పదములను విడదీసి చెప్పవచ్చును. కాని, యవియన్నియు నొక్క కేవిధనుగఁ డెనుఁగు వాగింద్రస్త్రయములకు లోనె నూఱియుండుటచే నా పదనులు తెనుగున నేవిధనుగ వూఱిన వైూ తెలీ"ని తృ_ప్తిపడవలసి యున్నది. 73