పుట:Andhra bhasha charitramu part 1.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

594 ఆ O ధ్ర భా షా చరిత్ర ము ఆఁబసి, ఆలతేఁడు, కన్నె లేడి, కొరనాసిగందు, జల్లిమెకము, పొడలమె కము, ముడిగిబ్బ 'ఉకుపకుక్క' లిప్ప డున్న నైూ లేదో తెలియదు, నాగరికత. తెనుఁగువారి నాగరికత మాజీనకొలఁదిఁ బూర్వకాలపు క్రీడలు, వుల్ల బంధములు, అలంకారములు, వస్త్రములు, భోజనములు, నింక నెన్నియోవిష యములకు సంబంధించిన పేళ్లు భాషనుండి లోపించినవి. వీనిలోఁ గొన్నినూఱు మూల లందు నిలిచియున్న వేమో చెప్పవీలులేదు. బాల క్రీడలు. ఈ క్రిందిబాల బాలికల క్రీడలు కేవలగ్రంథస్థములుగ నున్నవి. వాని స్వరూపము గూడ తెలియ రాకున్నది. ఆలంకిగుడి, ఈ నెగాజులు, ఉడ్లపల్లంచి, ఉప్పగుండము, ఉవ్వలపోటి, ఏలపాటలు, ఓటిల్లిచిందఱ, కుంది కాళ్లు, XO2357্যতগু৩, గట్టినబోది, గుంజను సుగు, గుంటచాళ్లు, గూవనాలు, Nಔಿಲು, చిoదుపరును, చిక్కనాబిల్లలు, చిమ్లుబిల్లలు, చిఱుతనగోడు, చిఱుతనబిల్లలు, చిప్ప, జాబిళ్లు, తన్నుబిల్ల, తూరనతుక్కము, తూరనఁగోలలు, తూరనతుకములు, దూఱుదుంకెన, పిల్లగిఱులు, పిల్లదీపు, బొట్టనఁగోలలు, సిరిసింగణాన _త్తి మొదలయినవి. అలంకారములు, పూర్వకాలమున تُي పురుషులు ధరించుచుండిన యలంకారము లెన్నియో (ఇంచుమించన్నియు ననవచ్చును) వాని పేళ్ల స్వరూపములతో గూడ మూeటిపోయినవి, కనుపులగుండ్లు, కుండపోగులు, కోలాటకమ్లులు, గీఱుగాజులు, గౌడ సరము, చిన్ని పూణేకులు, చిలుక తాళి, జిలిబిలిజల్లి, జల్లి వెండెము, తరగతి గుండ్లు, తిరుకాపు, దండచేరు, దోఁటిముక్కర, నానుక్రోవి, పంజలకవులు, పల్లేరుఁబూవులు, పాలపూసలు, బిబ్బిలికాయలు. ముంగమురము, మెడనూలు, రావిరేక, విచ్చుటాకు, సూలచేకట్లు మున్నగునవి. ఈ క్రింది విప్పడిప్పడే వాడుకనుండి తొలగిపోవుచున్నవి:_చెంప సరులు, నాగపడగలదండ, నాగపడగలు, పాపటచేఱులు, పాపటబిందీలు, కొప్పగొలునులు, పాపటబొట్టు, పుడక బావిలీలు మొదలయినవి,