పుట:Andhra bhasha charitramu part 1.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవప్రకరణము: సమాసప్రకరణము: సమాస లక్షణము 676 - 677; సిద్ధసాంస్కృతిక సమాసములు 677 - 744; ప్రాకృతభాషలలో సమాస విధానము 744 - 745; తెనుగున సంస్కృత సమాసములు 745 - 748; మిశ్ర సమాసములు 749 - 751.

తెనుగున దత్సమ సమాసములు 751 - 753; ఆచ్ఛిక సమాసములు 753 - 776; సమాసము లేకపదములై వాని యంగములు మఱుగుపడుట 777 - 781; - కొన్నిశబ్దముల విచారము: కవ్వడి 781 - 785; వడముడి 785; ఐదువ 785; ద్విరుక్త ప్రకరణము 787; మిశ్రసమాసములు 797 - 799.