పుట:Andhra bhasha charitramu part 1.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామహద్వాచకములు 424-425; - ఇకారాంతశబ్దములు 425; ఈకారాంతశబ్దములు 425; ఉకారాంతశబ్దములు 427; ఉకారాంతపుంలింగ శబ్దములు, మహద్వాచకములు 426; అమహద్వాచకములు, మూడులింగములు 426; - ఊకారాంత శబ్దములు 426-427; - ఋకారాంతశబ్దములు 427-429; - ఇతరాచ్చు లంతమందుగల శబ్దములు 429-430.

హలంతశబ్దములు: 430-432; సంస్కృత హలంతశబ్దములు తెనుగున దత్సమములగు విధము 432-444.

ఆచ్ఛికప్రకరణము: ఆచ్ఛికశబ్దముల స్వరూపము 441-446; కృతకశబ్దములు 446-458; అర్వాచీన తద్భవములు: తద్భవములయ్యు శబ్దరత్నాకరమున దేశ్యములుగ నిరూపింపబడిన పదములు 458-463; తెనుగు ధాతువులు, అందుండి కలిగిన యితర రూపములు 463-479; ఉభయములు 479-495; యుగళములు 495-500; ధ్వన్యనుకరణ శబ్దములు 500-502; ఇతరశబ్దములు 502-504; నష్ట శబ్దములు 505; ధాతువులు 505-508; శబ్దపల్లవ ధాతులు 508-511; మహద్వాచక పదములు 511-513; మహతీవాచక పదములు 513; మహతీతరామహద్వాచకములు 513-524; ఆచ్ఛిక శబ్దజాలము 524-547

పైశాచీ భాష 547-560; ఆంధ్రభాష యందలి పైశాచీ లక్షణములు 560-570; చూలికా పైశాచి 571; ఆధునిక పైశాచీభాషలు: కాశ్మీరి 571-573; సింధీ, లహందీ భాషలు 573-574.

తెనుగున జేరిన యన్యదేశీయ శబ్దజాలము: హిందూస్థానీ 575; హిందూస్థానీ, అరబ్బీ, పెర్షియను పదములు తెనుగున జేరునప్పుడు గలుగు మార్పులు 578-591; తెనుగున జేరిన హిందూస్థానీపదములు 592-603.

ఇంగ్లీషు 604-608; ఇంగ్లీషు పదములు తెనుగున మాఱిన విధానము 608-614; తెనుగువారి వ్యవహారమున జేరిన యింగ్లీషు పదములు 615-618.

బుడతకీచు (Portuguese) భాష 618-619; పరాసభాష (French) 619; ఒలాందుల భాష (Dutch) 619, భారతవర్షీ యాధునికార్యభాషాపదములు 620; ఇతర ద్రావిడభాషాపదములు 620-621.

అనుబంధము I. తెనుగున నావిక పదజాలము 622-646.

అనుబంధము II. అనంతపురము జిల్లాలోని గ్రామనామధేయములను గుఱించిన మీమాంస 647-667.

అనుబంధము III. తెనుగు వాఙ్మయమున శబ్దజాలము 668-675.