పుట:Andhra bhasha charitramu part 1.pdf/419

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


862 ఆ O ధ్ర భాషా చరిత్ర ము తిన్నె, తేట, నిలువు, దొ(తొరువు, చున్ము అను వానినిగూడఁ జేర్చికొన వలెను. వీనిలో సంధియందు ద్విరు క్త టకారము భృశార్థమున వచ్చును. వీనియం దెల్ల సంధిరూపమున ప్రధమావయవముగ నున్నపదములు సంధివశమున వచ్చినవికాక, ప్రత్యేక పదములనియే చెప్పవలసి యుండును. ఆ పదములు కొన్నియెడలఁ దేనుఁగునందును గొన్నియెడల నిత్రర ద్రావిడ భాషలయందును గాన్పించుచుండును. వానిలోఁగొన్ని యితర దావిడభౌపల యందు వ్య స్తప్రయోగముఁ గలిగిన వె నను దేనుఁగున నిగ్రీస్ సవూ సరూప ).8 سیاسی C نگساس ములందే కనఁ బడుచున్నవి. తెనుఁగు. కట్ట (కడ); కన్న, S ဗွီဒ္ဓံ يتحد గ్రడ (కట్టుత్తర > తుది ప్రత్యుత్త రము; కట్టపంజర = తుదినున్నపంజరము); - తెనుఁగు: కొట్ట (కొన); కన్న, కొట్ట - తుది; - తెనుఁగు: చిట్ట (చివర), చినర_* చివ్రు= చిఱ్ఱ=* చిట్రు=* చిట్ల; - తెనుఁగు: తుట్ట (తుద); కన్న, తుట్ట = కడకొన; తెనుఁగు: తుట్ల ᏬᏇ 2.) ᏬᏇ 0.) మర (=బొత్తిగా) : తుట్ట + అవుర = తుద చేరువుకు. తెట్ట (తెన్ను = విరియు; - తెనుఁగు నట్ట (నడుము); కన్న, నట్ట = మధ్యముననున్న నట్ట KᏉO©Ꮗ = మధ్యనున్నకొవు; తమి, నట్టప్ == నిట్ట - నిలువు; - తెనుఁగు: పట్ట (పగలు); తమి. పట్టప్పగల్ (ఇందు సట్ట కుతగిన యుదాహరణను దొరకలేదు; తమిళములో పజ్ఞఅ’ అను తుమున్న క రూపసున్నది; దానికి తెగిన, పగిలిన, అనునర్థముగలదు. ప = పట్ర = పట్ట, అను గ్రీతి వూర్పు గలిగియుండనచ్చును.) - తెనుఁగు: పిట్ట (పిడుగు); కన్న పిట్టు = పిడుగు; - ᏬᏇ Ꮼ.Ꮗ తెనుఁగు: %မ္ဌိ (బయలు); కన్న, ဖိမ့်ဠိ၌ = శూన్యము, బయలు;- తెనుఁగు: మొట్ట (మొదలు); కన్న మొట్ట=సరిగానున్నది; కన్నడమున మొట్టకు రూ పాంతరము “మట్ట, చూ, తెనుఁగు: “మట్ట' (మధ్యాహ్నము); మిజ్జ" కు Ꮼa Ꮼa § / كيع( తెనుఁగుననే 'మిట్ట' యను రూపాంతరమున్నది. అళ్లే మిట్ట' (మిగాను) gorఁ 'మిట్ట' యనున దొకవిధమగు చేపకు పేరు. అశ్లే, తిన్నెకు "తిట్ట' యను రూపాంతరము పో గు అనునర్థమున డెనుఁగుననే కలదు. తెనుఁగు: తెట్ట (తేట)దీనికి ద్రావిడభాషల యందు తేఱు' అనునది ధాతును; దీనినుండి తెజ్జ కలిగి తెట్ర' = తెట్ట' యనురూపము పుట్టినది. తెనుగు: నిట్ట (నిలువు) * "తెనుఁగుననే నిలువునకు నిట్ట' యనురూపాంతరము గలదు. - తెనుఁగు: తొట్ట (దొరువు) ; దొరువు తొలుత పరుషాది; దానికి కన్నడమున 'తొ తె" తొ’ అను రూపాంతరములు గలవు. కన్న, తొ = తెనుఁగు తొట్ట; తెనుఁగు; చుట్ట (చువ) తెనుఁగున చుట్ట యన్నను చున్ముయన్నను నర్థ