పుట:Andhra bhasha charitramu part 1.pdf/393

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


$84 ఆ ం ధ్ర, భాషా చరిత్ర ము రించి యున్నాడు. ఆతని కీ విషయమున సిథియను భాషాసంప్రదాయము కనఁబడ లేదు. కాల్డువెల్లీ సంధి విషయముననైనను ఇండో-యూరోపియను భాషల తోడి పోలికలను గు_ర్తించుట యాతని తత్త్వ దృష్టిని వెల్లడించుచున్నది. కాని, ఆతనివలె నీపోలికలకొఱకు జెండు, శ్రీకు, లాటిను భాషలవంకకు మనము పరుగిడనక్కఱ లేదు. అంతకంటె సమినాపమున నేయున్న ప్రాకృత భాషలయందును ప్రకృతిభాననివారణనునకు ‘వ,య,'లు చేరుచుండుటను వునము గమనించితివిు. 'వ' అనునది వు' గను, 'ను'అనునది 'న'గను నూఱుట ద్రావిడభాషలయందు సహజమే. కావున, వ, వు, న, లొక వంకను య కార మొక వంకను ప్రకృతిభావనివారణమున ద్రావిడ భాషలయం దుపయోగపడు చున్నది. మళయాళములో ఇకారములో పదములు కినబడుచుండుటచేత నకారము ఇకారముగాను, ఇకారము య కారముగాను నూఱినవని కాల్డు వె 양. భిప్రాయపడినాఁడు. కొన్ని సందర్భములలో న కారనునకు బదులుగ ఇకారము మళయాళమునఁ గ నఁబడుచున్నను, ఇకార మెన్నడైనఁ బ్రకృతి భావనివారణమున నుపయోగపడినట్లు వునకుఁ దెలియదు. కావున ఇకా రము యకారముగ వూఱినదనియు, వు, న, వ, ఇ, య, లన్నియు నేక వర్ణపు వికారము లే యనియుఁ జెప్పట సరికానట్లుతోఁచుచున్నది. తమిళమున సంధి. తమిళమున సంధికి పుణర్ చ్చి' అని పేగు. అది సూలుగువిధములుగా నుండును : 1. హలంత శబ్దము తుదిహల్లునకుఁ బరమందున్న యచ్చు చేరును. ఇట్టి సంధికి 'ఇయల్పు పుణర్ చ్చి' యని పేరు. ఇది సంస్కృతములోని “ఫలమ్+ అత, - ఫలవు త' అను దానిలోని సంధి వంటిది. ఉదా. నిలమ్+ఇరుక్కి السيبا ارتا ఆదు = నిలమిరుక్కి-ఆదు మొదలైనవి. 2. రెండు పదములు సంధియందు గలియునప్పుడు పూర్వవర్ణమునకుఁ గాని, పరవర్ణమునకుఁగాని వికాగములు కలుగ వచ్చును. దీనికి 'వికారప్ప ణ ర్చ్చి అని పేరు. ఈ వికారము మూఁడు విధములుగా నుండవచ్చును: () తోస్టల్" లేక ఆగమాతరములు చేరుట (ఆగమసంధి) ; (ii) తిరిడల్ లేక ఒక వర్ణమునకు మఱియొక వర్ణ మా దేశ నుగుట (ఆ దేశ సంధి); (iii) కెడుదల్ ఒక వర్ణముగాని, వర్ణములుగాని లోపించుట (లోపసంధి). ఈ మూఁడు విధములఁ గాక మఱి యొక విధముగఁ గూడ సంధి కావ చ్చును. (బహుళ సంధి)