పుట:Andhra bhasha charitramu part 1.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనుఁగు శబ్దములందలి ధ్వనులవూర్పులు 301 ముగ పూర్వాచ్చునకు దీర్ఘము వచ్చుచుండును. ఇంతకుముందు వివరించిన యాంధృధ్వనులయందలి మార్పుల కీయూఁత యుండుటయుఁ బోవుటయునే ప్రధాన కారణముగనున్నది. ఒక్క_యుదాహరణము చాలును. ముఖప్' అను సంస్కృత పదములో 'ఖ'వై నూఁతయున్నది. మొదటి యకరమువై లేదు. కావున దేశభాషలందు 'ము'లోఉ"త్వము'ఓ' త్వముగా వూఱినది. "కాని, యీలోఁగా నూఁత మొదటి యకరము వివాఁదికి వచ్చినది ; అప్పడు 'ఖ' మి" (ది యూఁత తొలఁగుటచే 'ఖ' కారము హ' కారముగా వూఱుటయో, వకారమగుటయో, లేక లోంచు టయో కలిగినది. అందుచేత ' మొహమ్, మొవమ్, మొుఅమ్' అనురూపము లేర్పడినవి. తెనుఁగున నేటివ్యవహారమునందు మొహం', ' మొువం' అను నుచ్చారణము వినఁబడుచున్నది. ప్రాకృతమునందును బూర్వకాలపు ఆంధ్రమునందును మెుఅం' అను నుచ్చారణముండెను. 'అ' కారము కూడ లోపింపఁగాఁ బూర్వాచ్చునకు దీర్ఘ ముగలిగి వెూము' అనురూపమేర్పడి నది. ‘వలవదు, వలాదు, వలదు, వల్లు' అను రూపము లీయూత స్థానమునం あ@ నూర్పుల వలన నే కలిగినవి. నేవస్తా 'ఒచ్చును' అందాఁకా' ‘ మొక్క_' మొదలయిన రూపము లీయూఁతకు భ్రంశము కలుగుటవలన నే యేర్పడినవి. రెండుపదములు ప్రత్యేకముగా నున్నప్పడు వాని తొలియకర ములపై నూఁతయున్నను, నవి సమసించినప్పడు మొదటి పదము మొదటి యకరమువై నూఁత ప్రధానమును, రెండవ పదము మొదటి యశరమువై నూఁత యప్రధానము నగుచుండును. కావున నే ద్వంద్వసనూసమునందు పరుషములకు గ స డ ద వా దేశము కలుగుట సంభవించెను. పద్యములలో శ్లేషక్షల్పనముఁ జేయవలసి వచ్చినపుడును నర్థవై చిత్రిని జూపనెంచినప్పడును కవు లీయూఁత ప్రాధాన్యమును బాగుగగ్రహించి యున్నారు. ఈ క్రింది పద్యములో 'అనునది ప్రధానమైన ఉశీతకును, అనునది అప్రధానమైన ఉశిఁతకును, "అనునది యూఁత లేనందుకును గుఱు తులుగానుంచి రామాయణ భారతార్థములను తెలియజేయ వచ్చును. రామాయణార్థ ము. 1ృందు 1 వేట •రారె యితరు లేవున ను తో 2- 1x 2 ,م ہم దార సంగమంబుఁ దప్పఁ ద్రోచి తకట పాండు రాజయశ మెన్నవై తతి ...? 1 l 2 క్రూర దశరథేశ కులము శీరోయ,