పుట:Andhra bhasha charitramu part 1.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

800 ఆ ం ధ్ర భాషా చరిత్ర ము డ : రొండు(డ్డు)ఁడు; గుండ(డ్డ). る 。 ఒంది(ద్ది)క. (xii) āşşSoto (Doubling). ఒకప్పడు కారణములేక యే హల్లులకు ద్విత్వము వచ్చును : వజీరుఁడు (వజ్జీరుఁడు) ; గుజరీ (గుజ్జరీ). සීංඡ, , ప్రతిభాషయందును పదములలోను వాక్యములలోను ఉcతయనున దుంగును. ఇది యాయా భాషలయం దొకొక్క రీతిగ వ్యక్తమగుచుండును, వేదభాషయందు ఉదాత్తానుదాత్తస్వరిత ప్రగ్రహ భేదములతో స్వరము వూఱుచుండును. ఈ వైదికస్వర మొకరీతి యూఁత యే. అది గానమునకు సంబంధించిన యూఁత (Musical accent) యని కొందఱ యభిప్రాయము. ఆస్వరమునందలి భేదము ననుసరించి యర్థ భేదమును న్యాకరణసంబంధము లందలి భేదమును గలుగుచుండును. ఛందోబద్ధములగు నుంత్రిములుదట్టి స్వరము లేర్పడినను నైదిక వ్యావహారిక భాషయందు వేఱోకరీతి యూఁత యుండియుండును. పూర్వకాలపు ఇండోయూరోపియను భాషలన్నియు స్వరప్రధానములని చెప్పదురు. కాని, వ్యవహారమున నిట్టి స్వరనుండెనని చెప్పవీలులేదు. ఇబ్లీ భారతీయార్యభాషలయందు ఛ ందోబద్ధమగుభాషయందు గానము ప్రధానముగను, సాధారణ వ్యావహారిక భౌషాపదములయందును, వాక్యము ల౧దును గొన్ని యజ్రపులవిూఁదను పదములవిూఁదనుగల యూఁత ప్రధానముగను నుండుటను గమనింపవచ్చును. Q ఆంగ్ల భాషయందున్న యూఁత వంటిది భారతీయభాషలయందు లేదని S*ందఱందురుగాని యూని యభిప్రాయము సరి కాదు. ఆ యూఁతయందలి మార్పుల ననుసరించియే యర్థభేదములును, శబ్దరూపములందలి మార్పులును గలుగుచుండును. ద్రావిడ భాషలలోఁ గూడ పదములవై నొకవిధమైన యూత గలదు. తెనుఁగునందుగల యీయూఁతనుగూర్చి యిచటఁ గొంతవిచారింప వలసియున్నది. ద్రావిడ భాషలలో పదముల తొలియకరమువై నెప్పడును నూఁతయుండునని కాల్డు వెల్లు నభివ్రాయము. ఊఁతయున్న యషరము స్వరూపము సాధారణముగ వూఱదు; ఊ్వత లేనిధ్వను లనేక పరివర్తనము లకు లోనై యొకప్పడు లోపించుచుండును. అవి లోపించునప్పడు సాధారణ