పుట:Andhra bhasha charitramu part 1.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూర్ధ న్యా శ ర ము లు. 281 కుది = గంతుట; కుడి = త్రాగుట, పుదెయ్ - దాఁగుట ; పుడెయ్ . చెరఁగుట; కత్తు - ధ్వనిచేయుట; కట్టు = బంధించుట: కొత్తు = శ్రీవ్వుట; కొట్టు - తాడనము చేయుట; అరి-పండ్లతోఁగొఱుకుట; అఱి= తెలియుటే, తడి. నాశనముచేయుట; ఎన్ = చెప్పట; ఎణ్ = లెక్కించుట; వునెయ్ - ಇಲ್ಲ; మణెయ్ = పీట ; అరు = అరుదగుట; అఱు = కోయుట; అటు = ఏడ్చుట, కొల్ = చంపుట; కొళ్ = తీసికొనుట; తులెయ్ = అంతనుగుట, తు ఛెయ్ తొలవేయుట. ఈ రీతిగ ద్రావిడమునందు మూర్ధ న్యములు ధాతుస్వరూప నిర్ణయము నందును, ధాత్వర్థనిరూపణమునకును, వ్యాకరణరూప నిర్మాణమునకును సత్యావశ్యకములు. సంస్కృతము నందలి మనార్థ న్యాశరములను δΤ"e)cλού) నను నా భాషకంత నష్టముగలుగదు; తమిళనునుండి వానిని దొలగించినచో సాధారణ వ్యవహారము నడచుటగూడ కష్టనాధ్యమగును." అని కాల్డ్వెలుగారు తమ యభిప్రాయమును వివరించిరి. పైయభిప్రాయమును విమర్శింపకపూర్వము సంస్క-తములందును నాధునికార్యభాషలందును గల మూర్ధన్యాకరముల గూర్చి యార్యభాష లను విమర్శ దృష్టితో బరిశోధించిన బీన్సు పండితుని యభిప్రాయమును వివరించుట యావశ్యకము. ($5 - A Comparative Grammar of the Modern Aryan Languages of India, PP. 219–248) of £ దంత్యనులును మూర్ధస్యములును ST శ్ర్చే వర్గమునకుఁ జేరిన బల హీనమైనట్టియు, బలవంతమైనట్టియు రెండు శాఖలు. సంస్కారమును బొందిన సంస్కృతము బలహీన శాఖను, వ్యానహారిక భాషలగు ప్రాకృత ములు బలవంతమగు మనార్థ న్యశాఖను నవలంబించినవని చెప్పవచ్చును. ఈ విషయమై ప్రాకృత లా కణికుల యభి,ప్రాయమిట్టున్నది. వరరుచి సాధారణముగ దంత్యములు మూర్ధన్యములగుటనుగూర్చి ముచ్చటింపలేదు. దంత్యములు మూర్ధన్యములగుటకు గొన్ని యుదాహరణములను మాత్ర, మిచ్చియున్నాఁడు; పతిసర = పడి సగో, వేత్రస 二 す。総念* ; 6তওঁ = పడాల ; للسفا (II. 8). వీనిలో 'ప్రతిసర యనునది సాధారణముగ فقراق = こル పడి అను మార్పునకుఁ జెందినది. వేతస శబ్ద మార్యభాషలలోనిది. (చూ. ల్యాటిను: విక్స్, విటిన్; (Vitex, Vitis) ప్రాచీన జెర్రానిక్కు; వీదా ; (Wida) ఇంగ్లీషు: విల్లో (Willow):-ఇళ్లే, ల్యాటిను, సాలిక్స్ (Salix) ఆంగ్లోసాక్సను సేఅల్ (Seal):- ఇంగ్లీషు: శాలో (Sallow) ఆంగ్లోసాక్సను, ਡੰ੬੭ਨ, (Welig); ၉ဝဂ္ဂီ షు: విల్లో (Willow):—ఈ మొదలగు పదములన్నిటిలో ‘ల' కారమంతకుఁ బూర్వముండిన మూర్ధన్య క్ట' కారము