పుట:Andhra bhasha charitramu part 1.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2$6 ఆ O ధ్ర భాషా చ రీ త్ర ము ధాతువును బ్రత్యేకించుటకు ూల) నావశ్యకములు. సంస్కృతమున దంత్య ములకు వూఱుగ మూర్ధన్యముల నుపయోగించుట, అందుముఖ్యముగ ‘S’ 'కారమునకు వూఱుగ 'ణ' 'కారమును వాడుట కేవల శ్రుతి సుభగత్వము కొఱకే. ബ (2) సంస్కృతముతో సజాతీయములగు ప్రాచీనభానలలో దేనియం దును నీమూర్ధన్య హల్లులు గానరాలేదు. అవి శ్రీకు, లాటిను, గాథికు, కెల్టికు, లిథు ఏనియను, స్ల నైూనియను, ఆధునిక వెర్షియను భాషలలో లేవు. సంస్కృత భావను మాట్లాడువారు సింధునదిని దాఁటి యార్యానర్తమును బ్రవేశింపక పూర్వము సోదరీభాషగానుండిన క్యూనెఫారము వెర్షియను, లేక చెండు భాష యందును నివి లేవు. ఇట్లుండ వ్రావిడభాషలయందవి యార్యభాషాసంప ర్కము గలుగక పూర్వమునుండియు ననాదిగా నెలకొని యున్నవి. అవి బ్రాహుఈ భాషయందును గలవు. సింధునదికిఁ బడువుటనుండు భాషలలోనా ధ్వను లున్నవనుటకు నిదర్శనములు లేవు కాని, యా భాషలు సింధునదిని তেম্প&ে3 ద్రావిడజాతులకుఁ బ్రాచీనకాలనున నునికిపట్టలుగ నుండిన దేశ ములను బ్రవేశించినంతనే COסהס మూర్ధస్యధ్వనులు పొడచూపుచుండును. సంస్కృతమునందుకంటెఁ బ్రాకృతభాషలలో నీధ్వను లెక్కున పచార انتہا ములో నుండుటయుఁ గమనింపఁదగిన విషయము. (8) ద్రావిడవా జయ కాలము సంస్కృతి ముననుండి ద్రావిడభాష లెరవుతెచ్చికొనిన పరుషోచ్చారణముగిల ధ్వనులన్నియు వ్రావిడభాషా ధ్వనిసంప్రదాయము ననుసరించి వూఱపోయినవి. ఉ బాహరణ నునకు കൂട് പൻ ነ go సాక్షః گی సంస్కృతముదలి మహాప్రాణములన్నియు ద్రావిడతద్భవములం దల్ప ప్రాణనులుగ మాఱినవి. ఊష్టములన్నియు నూఱినవి, లేడా లోపించినవి. పరుపాకరము లన్నియు సరళాకరనులైనవి. సంస్కృతమందలి 'ప' కార మునుగూడ తమిళు లుచ్చరింపలేరు. ఇట్లుండ మిక్కిలి పరుషోచ్చారణముగల మూర్ధన్యాకరములను సంస్కృతమునుండి ద్రావిడు లెరను తెచ్చికొని التلا వానిని మార్చకుండ నుంచికొనిరనుట నవదగినది కాదని తోఁచుచున్నది. (4) సంస్కృతముతో తెనుగున కెక్కువ సంబంధమున్నది. తమిళ మున కంతటిసంబంధము లేదు. మూర్ధన్యాకరములు సంస్కృత ధ్వనులైనచో నవి "తెనుఁగునం దెక్కువగఁ గానరావలయును. కాని, యవి తమిళమునంచే యొక్కువ ప్రచార ము నందున్నవి. (5) ద్రావిడ భాతువులందలి దంత్యములకుమాఱుగ మూర్థ న్యము లను జేర్చినయెడల గొప్ప యర్థభేదము గలుగును. ఉదాహరణములు