పుట:Andhra bhasha charitramu part 1.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

153. రేచు.

విశేష్యములపై : పెడ -; పెర-.

154. రేపు.

విశేష్యముపై: పెర-.

155. వచ్చు.

విశేష్యముపై : ఎత్తు-.

క్త్వార్థకములపై : అచ్చి -, ఐ -; చుట్టి -, తిరిగి-,

156. పట్టు.

విశేష్యముపై : నీరు-.

157. వలయు.

తుమున్నర్థకముపై : కా-.

158. వాడు.

బహువచన రూపముపై : నుళివాళ్లు-.

159.వాలు.

విశేష్యముపై : మొగ్గ-.

160. విచ్చు

విశేష్యములపై : చే -; పురి -; మొగ్గ-.

161. విడుచు.

విశేష్యముపై : జన్నియ-.

తుమున్నర్థకముపై : దిగ-

162. విను.

విశేష్యముపై : పని-.

163. విరియు.

విశేష్యములపై : విక్క-వెలి-; వెల్లి-.

164. విసరు.

విశేష్యముపై : వెలి-.

165. వీగు.

అవ్యయములపై : విఱ్ఱ.