పుట:Andhra bhasha charitramu part 1.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140. మిడుచు.

విశేష్యముపై : చిట్ట-.

141. మీఱు.

విశేష్యములపై : తల -; పెంపు -; మట్టు-.

142. ముట్టు.

విశేష్యములపై : కడ -; తుది -; నీరు-.

తుమున్నర్థముపై : కూడ-.

143. ముడుగు

విశేష్యముపై :ముచ్చ-.

144. ముడుచు.

విశేష్యముపై : పైడి-.

145. మూయు.

విశేష్యముపై : కను-.

146. మెఱయు.

విశేష్యముపై : బయలు-.

147. మొఱగు.

విశేష్యముపై : కను-.

148. మోడుచు.

విశేష్యముపై : చే-.

149. మోయు.

విశేష్యముపై : ముండ-.

150. మ్రింగు.

బహువచన రూపములపై : గ్రుక్కలు-; గ్రుక్కిళ్లు-.

151. మ్రోయు

విశేష్యముపై : ఎదురు-.

152. రేగు.

విశేష్యముల పై :ఎస -; చిందఱ -; చీదఱ-.

క్త్వార్థకముపై : చిమ్మి-.

అవ్యయముపై : --ల-.