పుట:Andhra bhasha charitramu part 1.pdf/229

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చీఱు -; బుడి -; బెండు -; బెగడు -; బెదరు -; బేలు -; బ్రుంగుడు -; బ్రుంగు -; మచ్చిక -; మట్టు -; మనికిత -(= - ము); మఱు - (మఱుగు); మాగు -; మాటు -; మాఁటు -; మాఱు -; ముందు -; ముచ్చట -; ముట్టు -; ముడి -; మునుగుడు -; మెకమెక -; మెరమెర -; మెలి -; మేడు -; మైల -; మొక్క -; మొగ -; (= - ము); మొత్తు -; మోడు -; మ్రాగన్ను -; మ్రాను -; మ్రింగుడు -; మ్రోడు -; రాటు -; రా - (రాయి); ఱిచ్చ -; లంపట - (= - ము); వట్ర -; వస - (-ము)-; వాట - (= - ము); వాడుక -; వాడు -; విచార -; -(= - ము); విజ్జోడు -; విడి - ('విడుచు' నుండి విశేష్యము); విడు - (విడుపు) ; వితాకు -; వీడు -; వీలు -; వీసర - (= - ము); వెక్కస(= - ము); వెగడు -; వెచ్చ -; వెడగు -; వెడగురు -; వెనుక -; వెన్ను -; వెఱగు -; వెలు - (వెలికి రూ); వేగ -; వేగిర - ; వేడుక -; వేఱు -; వ్రీలు -; వ్రేగు -; సంకట - (= - ము); సంజ -; సంత -; సంతస - (= - ము); సందడి -; సందియ - (= - ము); సడలు -; సముతు -; సరి -; సూటి -; సూత్ర - (= - ము); సెల -; సాలు -; సిగ్గు-.

ii. క్త్వార్థకములపై: అడిచి -; అదిరి -; ఉట్టి -; ఉదరి -; ఉలికి -; ఎగసి -; కునికి -; మిట్టి -; మిడిసి.

iii. తుమున్నర్థకములపై: ఈడిగిలఁ -; ఉరలఁ -; ఒఱఁగఁ -; కడపఁ -; కదియఁ -; కలగఁ -; కలయఁ -; కాఁ -; కుదికిలఁ -; కూడఁ -; కూర్చుండఁ -; కూల -; క్రమ్మఱఁ -; క్రయ్యఁ -; క్రుంగఁ -; చెదరఁ -; చొరఁ -; డిగఁ -; తగులఁ -; తపులఁ -; తిరుగఁ -; తూఱఁ -; తెగఁ -; తెట్టగిలఁ -; తొట్టగిలఁ -; తేలగిలఁ -; తొట్రిలఁ -; తౌలఁ -; దడియఁ -; దిగఁ -; నిండఁ -; నిలఁ -; నిలువఁ -; పెనగఁ -; పొరలఁ -; మగుడఁ -; మరల -; ముట్టఁ -; మురియఁ -; మోకరిల్లఁ -; మ్రంగఁ -; మ్రొగ్గఁ -; మ్రొగ్గతిల్లఁ -; లోఁ - (లోఁగు); విరియఁ -; విరుగ -; వెడలఁ -; వ్రయ్యఁ -; వ్రేలఁ -; న్రుక్కఁ .

iv. బహువచన రూపములపై: - అలుగులఁ -; ఆపసోపాలు.-

v. విభక్తి రూపములపై : అలుగులఁ -; కటకటఁ -; కడఁ -; చక్కఁ -; జాలిఁ -; తడఁ -; తొడిఁ -; నకనకఁ -; సాటునఁ -; మెత్తఁ - ; విన్నఁ -; నుడిఁ.

vi. ఉపసర్గ ప్రతిరూపములపై: - ఒడఁ -; కీడు -; పిఱు -; పై -; బహి -; మేలు.

vii. అవ్యయములపై ; మును -; వెను - .