పుట:Andhra bhasha charitramu part 1.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


113. పఱచు.

విశేష్యములపై : ఆయ - (= - ము); చొప్పు - (చొప్పఱచు); ముట్టుకోలు -; వెలు.

114. పాయు.

i. విశేష్యములపై : ఇండె -; పఱియ -; విరి -; ప్రక్క -.

ii. విభక్తిరూపముపై : ఎడఁ -; పెడఁ .

115. పాపు.

i. విశేష్యముపై : చలి.

ii. విభక్తిరూపములపై : ఎడఁ .

iii. బహువచనరూపముపై : చట్టలు.

116. పాఱు.

i. విశేష్యముపై : ఆవ -; ఎఱ్ఱ -; కందు -; కుంటు -; కోఁచ -; కోపు -; గాజు -; చాయ -; చాలు -; చుట్టు -; జాజు -; జాఱు -; జోరు -; తిరుగు -; తేలు -; తెర -; తెలతెల -; తెల -; తెల్ల -; తెలుపు -; దిగు -; దొడ్డు -; నంజు -; నెత్తురు -; పరుపు -; పోడు -; పాయ; పీకె -; పోగు -; బలి -; బీఱు -; బుచ్చి -; బూదు -; బ్రమరి -; మగ్గుడు -; మాగుడు -; మాగు -; ముసుగు -; వాడు -; విరవిర -; వెలరు -; వ్రక్క -; వ్రయ్య -; సన్న -; సెల -,

ii. బహువచనరూపములపై : ఇసిఱింతలు -; ఉగ్గులు -; క్రేళ్లు -; గురువులు -; చుమ్మలు -; తీగలు -; తొఱటలు -; నుగ్గులు -; పగుళ్లు -; బీటలు.

iii. విభక్తిరూపములపై : కలఁకఁ -; మెత్తఁ -; వెలుకఁ -; వెల్లఁ -; వెలవెలఁ -.

iv. తుమున్నర్థకములపై : ఉరలఁ -; ఒదుగఁ -; కలఁగఁ -; క్రుయ్యఁ -; చొరఁ -; తూలఁ -; తెగఁ -; తెరల -; తొలఁగఁ -; పలుకఁ -; పాయఁ -; పులియఁ -; ముడుగఁ -; మూఁగఁ -; వాడఁ -; విరియఁ -; వెడలఁ -.

117. పుచ్చు.

i. విశేష్యములపై : చుఱు -; పాపట -; పాటు -; పొరి -; పొఱి -; (-పొలి - పొలియు) - ; పొలియు -; పొల్ల -; బుగులు -; వా-(వాయి); వెలి -;

ii. విభక్తిరూపములపై : గీటునఁ -; వీటిఁ -.

iii. క్త్వార్థకముపై : పులిమి -.