పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర నాటక పద్య పఠనం 1. ప్రతి పదిక శ్రీ "కూళే" దొరగాగ్ని చల్ల నివేళ తల్చుకుంటాను. పూర్వం ( అనగా, 1909-1919 లో) ఆయన రాజమండ్రి ఆరు కాలేజీ ప్రిన్సి పాలు. ఆయన నిత్యకళా పాసకుకు కావడంవల్ల ఏ ' ఆర్టూ' బోధించని ఆర్ట్సు కాలేజీ యొక్క పేరులో అధిష్ఠించి ఉన్న వై పరీత్యం ఆయన కాలంలోనేనా తొలిగిపోయిందిగదా అని ఒప్పుగునే వారుండవచ్చు. ఆయన సంభాషణ చిన్నగానూ, కాగితపు రచన గంభీరంగానూ ఉండేవి. ఆయన హయాంలో ( 1918 లో) నేను బి. యే. క్లాసులో ఉండే వాణ్ణి. అప్పట్లో బి. యే. క్లాసుకి ఉంటూండే పఠనవిషయాల రెండింటిలోనూ ఒక టైన ' ఇంగ్లీషు ' లో ' రిటరిక్ ” షయం ఉంటూండేది. ‘ రిటరిక్ ' అంటే 'వక్తృత్వశాస్త్ర ' అని అనవచ్చు. అందులో శబ్దనిర్వచన భాగం “ సీనియరు ' క్లాసులో ఆ మన స్వయంగా బోధించేవారు. ఒకనాడు • కళ ' అనే పదం యొక్క నిర్వ 'చనం చేసిన సందర్భంలో ప్రసంగవశాత్తూ ఉదాహరణపరంగా, ఆంధ్రకవిత్వం ఒక ప్రత్యేక • కళ ' కాదు” అని ఆయన అన్నారు. అప్పట్లో, బి. యే.. “ తెలుగు, అంటూ ఒక పఠనవిషయం లేకపోయినప్పటికిన్నీ, నా కలం అసలు తెలుగక్షరాలు ఎక్కడ రాయ గలుగుతుందీ' అనే నిరాశలో నేను ఉంటూన్న వాణ్ణి అయినప్పటికిన్నీ, “ఎవరో దొరగా రేమిటి? మా తెలుగుక విత్వంగురించి తన ఇష్టం వచ్చిన సాభిప్రాయవి శేషం గోరకుండా కటాక్షించడం ఏమిటి? ?) అనే అంతర్వి -