పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-- ఆంధ్ర నాటక పద్య పడన ఈ అని బహుళా నాకు ఆంధ్రకోపం బయల్దేరింది గావును, క్లాసులో ఎన్నడూ సాధారణంగా నోరువిప్పి ఎరగని నేను, లేచి, ఆంధ్ర: విత్వం ఎందుచేత కాదండీ, ప్రత్యేకళళ ?, అనే ప్రశ్నతో ఆంగ్లంలో ఆ రన్ని అటకాయించాను. “అది మీ సంగీత రాగాల్నించి విడిపడి ప్రత్యేక త్వం ఆర్జించుగోలేకపోయిందిగనక, రాగ మిళితం అయినప్పుడుతప్ప దానికి జన్మ ఉన్నట్టు మీరు ఒప్పుకోరు గనక . -- అనే భావం ఆయన ఆంగ్లంలో వెలిబుచ్చారు. ఆంగ్లంలోనే నేను అది తమకు ఎట్లా తెలుసునండీ ! ఆయన - నేను మీ నాటకాల్లో సరేసరి, తక్కినచోట్ల కుడా పండితుల ముఖ తాకుడా “ ఓ ఓ ఓ ' అనే రాగపు హోరులోనే దాన్ని వెలుపరించడం వింటున్నానుగాని, ఆ మాటల్ని యధాగమ నంతో నేను వినడం లేదు. నేను మా కవులు కవిత్వం చెప్పడానికిల్లా మూలం రాగాలు నేర్చు గోరండి. వాళ్ళల్లో చాలమందికి ఏ రాగాలూ రావు. ఆయన అట్లానా ? వరమాశ్చర్యంగా ఉం దే నాకూ! నేను అల్లా అనుకో లేదు. అదే నిజమైన పక్షంలో, రచనాదృష్ట్యా మీ కవిత్వం ఒక కళయే. కాని, దాని ఉచ్చారణ గురించిన హెచ్చుతగ్గు ఏదో ఉందన్నమాట ! - అన్నారు. అంతటితో ఆ విషయం క్లాసులో ఆగిపోయింది. కాని, నన్ను పట్టుగునే ఉంది. కాలేజీ విడిచి పెట్టిన తరవాతకుడా ఆయన మాట నా చెవిలో ఇంకా మోగుతూనే ఉంది. అందువల్ల ఆంధేతరు డైవ ఆ దొరగారి ప్రేరణవల్ల నామకః ఆంధ్రుణ్ణి ఉన్న నేను, ఆంధ్రంలో వద్యం ఆంటే సముటో తప్పనిసరిగా చూసుకోవలిసిన అవసరంలో అది