Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 ఆంధ్ర నాటక పద్యపఠనం శిష్యుడు - ( రాగవరసతో ) ( రాగవరసతో ) అంకం కిమితి శశాంకే ( ఆ పై ని చదవజాలక విరగబడి నవ్వును). ... -రాయణభట్టు యెందుకు నవ్వుతావు ? ఓరి పాడగట్టా ! పద్యం బాగుంది కాదంటావా యేమిటి? ...” అనే పట్టులో, రచయితకుడా పద్యం బాగుంది అనిపించుగోడా నికి రాగసంధానం కోరుతూనే ఉంటాడు అని అప్పారావుగారి సూచన. ఉన్నది ఉన్న పాళంగా చదివితే, ఒక్కొక్కప్పుడు, అందులో ఏమీ లేకపోవడంవల్ల, బాగుండదు ? ఎవరు ఏం జెయ్యగలరు? ఎవ రెంత పాడినా ఆ పద్యం బాగుపడదు.