Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 అ per లు దల నొనరించి, చాలకది, ద్రౌపదిఁ గొప్పు నుబట్టి యీడ్చి, చీ రల సభ నొల్చినట్టి ధృతరాష్ట్రజు లేఁ గలుగంగ స్వస్థులే ! 95 చాలా అనే పద్యం అభినయించి భీముడై తోచాలని ఒక రాజయ్య యత్ని స్తున్నాడనుకోండి. ఓంప్రధమంలోనే రాజయ్య అది క్రోథం అని నిర్ధరించి దానికి సరిపడ తనదగ్గర సిద్ధంగా ఇదివరకే ఉన్న ' భూపాలో 1 వసంతో దానికి పట్టించేసి, ఆ కలగాపులగం సభ వాళ్ల మీద వడ్డిస్తే అతడికి మన్నన అవసరంలేదు. ఆ పద్యం కోపంతో పాడాలిగావుకు అరు కుని అట్లా చేసినంతమాత్రాన్ని అతడు నటుడు కాడు. ఆ కోపం ఎందుకో అతడి హృదయ శల్యాల్ని పట్టాలి. ఎందుకో తెలియపరుస్తూ అది సభ్యహృదయాలకి పాకాలి. ఎందుకో తెలువుడయే పద్ధతిలో కాకుండా, అతడు కోప్పడినంతమాత్రాన్ని సభవాళ్లకి కోపంజనించదు. మంది పద్య రాగులు నాటకరంగంమీద కోపంలో ఉండ గా సభ నవ్వులో ఉంటారు. సార్ధక నటుడైన వ్యక్తి యొక్క కోపానికే సభవాళ్లలో కోపం జనించడం. ఒక పాటి వాడు, పద్యం మొత్తానికి కోపం అని లెఫ్టి వేను గునేవాడు. కాని నటుడై న వాడు పద్యం మొత్తానికే కాదు, పద్యంలోని ప్రతిపదానికీ సారస్యం ఉందని గ్రహిస్తాడు - ' సాహగ్యారసవృత్తి, ' పై పద్యంలో, 'ఖలులు, కాల్చి, విషాన్నము, జూదము, క్రూరత, పేదల, కొప్పును బట్టి యీడ్చి, చీరల, సభ, నొల్చినట్టి '- అనేవి అన్నీ రసవత్త రములే. “ ఇవన్నీ కూర్చినవిదప జనించే రసాన్ని ఏకలాటుగా నేను గ్రహించేసి మీ కిస్తున్నాను, ఇందులో ఏం పదాలుంటే మీ కేం ?” అనే రాజయ్య భీముడూ కాజాలడు, రాజయ్యా కాజాలడు. ఆ పదాలు రచింపబడ్డమీదట నటుడు జనించాడు. ఆ పదాల్ని మార్చిగాని, విడి ఆ చిగాని, తన యితరకల్పన అందు జొనిపిగాని వ్యవహిరించేవాడు, తండ్రి అయిన నాటకకర్తకి తను పుట్టకుండానే ద్రోహం తలపెట్టే పుత్రుడు ! ఆ పదాలలో ఉండే భీముడి అవస్థ సభ వాళ్లకి తెలియాలి. అంతేగాని,