పుట:AndhraRachaitaluVol1.djvu/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సాసింధూదరసంభ వాసి పురత స్సద్బాధనే చోద్యతా జ్ఞాతి శ్చేదనలేన కిన్వితి వచ స్సత్యం తథాస్యా త్తథా. కవి యీవిషయ 'మాత్మచర్య' లో నిటు వివరించుకొనెను.


సుతనిరామయతకై సూర్యనారాయణ స్వామిని గని హర్ష వల్లినుండి వావిలివలసకు వచ్చి యిన్గంటి సీ తా రామవిభు గాంచి తత్ప్రతిజ్ఞ నణచి యా 'తన్వంగి'యనెడు వసుచరిత్ర లోని పద్యమునకు శ్లోకరచన ప్రతిన నిన్నటయేబదియారు పద్యముల్ గలుగుషోడశవిధ కందరచన తత్కవులకన్న నెక్కుడుధార గర్శ వింతయగునట్టి యాశుకవిత్వరచన నాకు గల్గించి చెలగించినాడ వౌర! హరిహరేశ్వరదేవ! మహానుభావ!


ఆ వావిలివలస ప్రభువులే యిన్నూటయేబదియాఱువిధములుగ జదువ దగిన కందము వ్రాయుడని పార్వతీశ్వరశాస్త్రిగారి నడుగ నాయన యాశువుగ నిట్లు చెప్పిరి.


శ్రీవామ | దేవ | పావన

భావా | భావంగ | మాగ్ర్య | పండిత | భావా

శ్రీవాసు | దేవ | బహ్యమ

భావా | భావా | భవజ క | పాలిత | భావా

నీకగునే దేకగతిన్

సాకర్యమును నుంకొ షట్పందాక

........ శారద్విశతి ...... 

.......యందు ..... ...... గందస్ములింకున్.