ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
5
| 'మద్రిధర' భలంబు 'భద్రయశా' యన్న | |
ఆ. | రగణగురువు 'దేవరాజా'యనంగఁ 'బ | 17 |
ఇంద్రచంద్రాది గణభేదములు
క. | ద్విత్రిచతుర్గురుభవముల | 18 |
క. | గలనగణము లినుఁ; డింద్రుఁడు | 19 |
గీ. | ఒక్క నెలవున నెనిమిది యొకట నాల్గు | 20 |
- ↑ నుడుప; నిలుప. అని పా.