ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నృత్తములతోడఁ దరుణీమణులు గానరుచు లింపుగను మంగళమహాశ్రీ | 115 |
భ,జ,స,న,భ,జ,స,న,గగ
ఇవి సమవృత్తభేదములు.
వ. | మఱియు నర్థసమవృత్త విషమవృత్తంబు లెట్టి వనిన. | 116 |
క. | ధరనొకటియు మూఁడును నగు | 117 |
గీ. | జరగునందు స్వస్థానార్థసమ మనంగ | 118 |
సీ. | విషమవృత్తంబులు వెలయు బాదంబుల | |