ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంద భాస్కరవిలసితమనువృత్తము—
| గోపనికరముల నేలినవానిన్ గోవృషదనుజుల నడఁచినవానిన్ | 113 |
భ,న,జ,య,భ,న,న,స,గ
ఇరువదియాఱవయుత్కృతిచ్ఛందంబునందు భుజంగవిజృంభితమనువృత్తము—
| స్వారాజారి వ్రాతారాతీశశిపనసమనయన సర్వదా మునివందితా | 114 |
మ,మ,త,న,న,న,ర,స,లగ
అంద మంగళమహాశ్రీయనువృత్తము—
| చిత్తములఁ జూపులను జిత్తజుని తండ్రిపయిఁ జెంది గజదంతియతు లొందన్ | |