పుట:Ammanudi-June-2019.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

౧గాాంక



టో ఆలు తెలంగాణ న మహంకాలీ జాతర ' వెల : రు. 3000/- బి.నరసింగరావు ముఖ్య సంపాదకుడుగా మామిడి హరికృష్ణ ప్రా.పురుషోత్తం, ననుమాసస్వామి, రాధికా రాజమణి, ఎన్‌.రాజేందర్‌ తదితరుల సమిష్టి సృజన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే “బోనాలు పండుగను అధికారికంగా గుర్తించి ప్రోత్సహించింది ప్రభుత్వం.

నేపథ్యాన్నీ వర్తమానాన్నీ అందంగా రంగురంగుల బొమ్మలతో, రచనలతో చిత్రించిన గొప్ప ప్రచురణ ఇది. అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేందుకై తెచ్చిన ఆంగ్ల ప్రచురణ. దీనిని ఇదే స్థాయిలో తెలుగులో కూడా ప్రచురించాలి. తెలుగువారికి - ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి తేగల గొప్ప ప్రచురణ ఇది. అన్ని సంస్థల (గ్రంథాలయాల్లో, బోధనా సంస్థల్లో ప్రతిష్టాత్మకంగా అందుబాటులో ఉంచదగిన ప్రచురణ.