పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

అమెరికా సంయుక్త రాష్ట్రములు

{అమెరికాలోని
వారి తాళము}

"ము పొందుట యసునది చాలకంటకముగ నుండెను. తాను చెప్పిన మార్గము. నవజంభించిన యెడల అమెరికాలో శాంతి నెమ్మగులు కలుగునని ' అమెరికాలోని ప్రధానమంత్రి నార్తు ప్రభువు చెప్పెను. పార్ల మెంటువారాయన చెప్పిన మార్గమున నే - యవలంభించి అయిదు చట్టములను చేసిరి. కాని ప్రధానమంత్రి చెప్పిన ఫలితము: కలుగలేదు, అమెకాలో శాంతికలగుటకు మారుగ ఆందోళనమః హెచ్చెను. బాస్టను రేవులోనికి వడనలు రాగూడడని చట్టము చేసిరను వార్త తెలియగనే వర్జీయూ రాష్ట్ర ప్రతినిధి సభ వారు దానిని తీవ్రముగా ఖండించిరి.. మరియు రాష్ట్రములోని రతి చోటను జూన్ 1వ తేదీన ప్రజలుతమ నివాస పత్రములను పిలిసి అమెరికా వారి సహజ హక్కులు నశించ కుండ కాపాడవలెల్ననియు అమెరికా ప్రజలు ...... .... ....... ...... అన్ని వద్దతుల చేతను తొలగించ కృషిసలుఫుటను తమకందగకునొకే బుద్ధి కలగ చేయవలెనని పరమేశ్వని ప్రార్దించపలసినదని తీర్మానించిరి. గవర్నరు వెంటనే నాప్రతినిధి సభను విచ్చిన్నము చేసెను. సభ్యులు మరియొక చోట సమావేశ మై యొక రాష్ట్రమునకు కలిగిన మూపద అన్ని రాష్ట్రము కు ను కలిగినట్లేయనియు అమెరికా రాష్ట్ర ముల దేశీయ మహాజన సభ (కాంగ్రెసు) ను వెంటనే కూర్చు టావశ్యకమనియు తీర్మానించిరి. మెసషు పెట్సు వారును ని దేవిధముగ సుద్దేశించి దేశీయ మహాజనసభ సెప్టెంబరు నెలలో ఫిలడల్ఫియాలో జరుగవలెవని సూచించిరి. ఈ లోపున రాష్ట్రములన్నిటిలోను -