పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

75


సమూవేళకు ప్రజలసభలు జరిగెను. పైరుఫాక్సులో జరిగిన సభకు జార్జివాషింగ్టన్ నధ్తక్షత వహించెను. ఆసభలోలో నింగ్లాండునకును వలస రాష్ట్రములకునగల బేదాబిప్రాయ విషయములన్నిటి మీదను నిరుపదినాలుగు తీర్మానములు గావించిరి.


(6)

{దేసీయ మహా
సబాసమావేశము}

1774 వత్సరము " 5 సెప్టెంబరు తేదీని ఫిలడల్పియాపట్టణములోన కార్పెంటరు పురమందిరములో (కాంగ్రెసు) అమెరిక దేశీయ దేశీయ మహా సభ కూడెను. దైవప్రార్ధనతో సభ ప్రారంభ మయ్యె ను. జార్జియా తప్ప మిగిలిన రాష్ట్రముల నన్ని టినుండియు ప్రతినిధులు వచ్చిరి . నక సమ్మకి చొఎందరు ప్రతిధులు వచ్చిననూ రాష్ట్రమునకొక సమ్మతి చొప్పున తీసుకొనబడెను..


"అమెరికాయంతయు నొకాటిగ చేయబడినది. నేను వర్జీనియనుగాను. అమెరికను నయి యున్నాను " అని పాట్రికు "హెన్రీ చెప్పెను. వచ్చిన ప్రతి. ధులలో సామ్యూయలు ఆడంసు, జూరి వాషింగ్టనులు కూడ నుండిరి. అమెరికా ప్రజల హక్కులు నిర్ణయము చేయబడెను.. ప్రతిరాష్ట్ర ప్రజలు గు తమ రాష్ట్ర పాల: కవసరమగు చట్టషుల సన్నిటిని చేసికొనుటకు హక్కు కలిగియుండవలెను. అమెరికా వారితర దేశములతో చేయువ్యాపారమును నడిపించుట కాంగ్లేయ పార్లమెంటువారి ధికార ముండవచ్చును. గాని అమెరికా ప్రజలనుండి పన్నులు వసూలుచేయుట కధికార మండగూడదు. జ్యూరివిచారణ హక్కును బహిరంగసభలు చేసుకొనుహక్కును ఉండవలెను. కార్యనిర్వాహక సభలను గవర్నరులు నియమించగూడదు.