పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ అధ్యాయము

45


బాతు లేర్పడి యున్నారు. ఇట్లు స్పైపోరును పరాసు వారును సాధ్యమయినంత వరకు ఎర జాతులను చంక బాని పలుగ చేసి విడిచిన కారణము వారవలంబించిన రోమను కాథ లికుముత మే ఎక్కుడనైనపు పొట సైంటు మతగురువులు ఎర ఇంటయసు ను, బాగు చేయ ప్రయత్నించినను అక్కడి తెల్ల ప్రభుత్వములవారు ఇండియనులపై యుద్దము ప్రకటించుటయు వెంటనే ప్రభుత్వమువారి కోరిక పై నీమతగురువులు ఎర్రయిండి యనులతో జోక్యము వదలుకొనుటయు తటస్థించారు. రోమను కాథలిక్కు ను గురువులట్లుగాళ ఎ.ఇడియనుల నందరిని కై స్తనలుగ చేయుచి వచ్చిరి. స్పైక్ వలసరాజ్యముల లోను ఏరాసుల వలన రాజ్యములలోను ఎరయిండియసుల నందరను ఏదోవిధముగ క్రైస్తవులుగచేసిరి. వీరిని క్రైస్త వులుగ చేయుటకు తెల్ల మతగురువులచే యవలంబింపబడిన పద్ద తులు యోగ్యమయినవి గాకపోవచ్చును. రైస్తవులయిన ఎర్ర యిండియనుల పవర్తన క్రైస్తవధర్మము లకు తగినటుల లేక పోయి యుండవచ్చును. కాని వారందరుసు క్రైస్తవ మతమును స్వీకరించి యభివృద్ధి గాంచిరి. ఆంగ్లేయ వలన రాష్ట్రమగు న్యూ Wంగ్లాండులో సెబాస్టియను రాఫిలను అను పరాసు రోమసుళాథలిక్కు మతగురువు అబినాకిను అను నాగ ఎయిండియసుల గ్రామమున నివాస మేర్పరచుకొని అచటి ఎర్రయిండియనులను క్రైస్తవులుగ జేసి వారిగాక ప్రార్థనాలయమును స్థాపించి ప్రజానురంజకు డ్రా చుట్టుపట్టుల నున్న ఎరయిండియనులలో క్రైస్తవమతమును వ్యాపింప చేయుచుండెను. 1725 ఏ సంవత్సరమున న్యూ యింగ్లాండు