పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/327

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

(ప్రకటన నియమములు.1, మాప్రకటనలు తమపత్రికలో సుచితముగ వేయు పత్రిశాఖపతుల ప్రకటనలు మావునుకమ్ముల చివర ఉచిత ముగా చేయగలవారము,

2. తిమ ప్రకటన మాపుస్తుకములో వేయగోరు పత్రి కాధిపతులు తాము ప్రకటన చేసిన సంచికము మాకు బంపుచుఁ దన ప్రకటన యెటు వేయవలసినది తెలువ వలెను.

3. పైకము తీసికొని మేమితర ప్రకటనలును వేయ గలము. ఒక సారి ఒక పుట ప్రకటన వేయుటకు రు. 10-0.0 ఈయవలెస. అరపుటకు రు. 6-1.0 ఎక్కువపుటలు గోరు వారు ప్రత్యేకముగ వేల నిర్ణయించుకొనవచ్చును.

4, మాకు చాలమంది శాశ్వత చందాదారులున్నం దునను, ప్రతి దినము క్రొత్త క్రొత్త చందాదారులు వచ్చు చున్నందునను మాగ్రంధములు ఆంధ్రభాషలో శాశ్వతముగ నుండునవి గనుకను, ఇందొక సాగి ప్రకటన వచ్చిన యెడల అది భాషలో శాశ్వతముగ నుండును. దినపత్రికలు పొరపత్రికలు మాసపతికలవలె అప్పుడు మాత్రము చదివి అవతల పొరవేయునట్టివి మూగ్రంధములు కావు. గనుక వీనియందుఁ బ్రకటనలు వేమువారికి మిక్కిలి లాభముండునని చెప్పు వచ్చును.

ప్రకటనలు వేయించవలసిననా గీ క్రింది చిరునామాకు వ్రానుకొనవలెను. మేనేజరు, విజ్ఞాపచంద్రిక బెజవాడ.