పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

పాహియాన్ భారతవర్ష యాత


. గ్రంథకర్త:- వేలూరి సత్యనారాయణగారు, బి. ఏ.,

నాల్గవ శతాబ్దాంతము:--ఇప్పటికి పదునై దువంద లేండ్ల క్రిందట, చీ'నాసామ్రాజ్యము సుండి భారతి భూమిని సందర్భం వచ్చిన “ఫాహియాన్ "అను సుప్రసిద్ద బౌద్ద సన్యాసుని యాత్రా వృత్తాంతమిందు వర్ణింపబడినది. 'చద్రగుప్త విక్రమార్కుడు రాజ్య మేలిన ప్రాచీన కాలమున భారతవర్షమే తీరుగ నుండెనో, పరిపాలనావిధాన మేరీతినడచుచుండెనో, మత సాంఘిక పరిస్థితు లేట్లుం డెనో పూర్వకాలమున భూవలయమున సువర్ల భూమయని పేరు మ్రోగిన భారతర సౌభాగ్య మెట్లుం డెనో, యిందు కన్నులకు గట్టినట్లు జిత్రింపబడినది. ఆరు దీర్ఘ వత్సరములమితశ్రమలబడి మహా భీలమగు గాలిదుమార ముల కాసరమగుయెడారుల దాటి, యత్యున్నతములగు పర్వ తావళుల నిర్గమించి, శరవేగము బారు. నదీప్రవాహముల తరించి,యార్వావర్త సముస కీ పొంధుడు గావించిన యాత్రావృత్తాంతమత్యంత విషాద పూరితమై, నవలవలె చడువరు. కింపుగా నుండును. పాచీన భారత నాగరికతా సౌభాగ్యముల సరయు గోరు ప్రతి యాంద్రుడును, చదివితీగవలయును. చరిత్రపరి శోధకుల కియ్యది యమూల్యమగు గ్రంధము. మృదుమధుర శైలిలో వాయబడినది. ప్రపంచములోని కెల్ల నతి ప్రాచీనముగు బోధిద్రునుము, బౌద్ధమతావలంబులకు గడుపవిత్రవంతములగు స్థూపములు, యాసత్రయము మున్నగు చిత్ర పటములు గలవు.

మూల్యము 1 రూపాయి మాత్రమే. వలయవారు: ---విజ్ఞానచంద్రికా గ్రంధమండలి, * బెజవాడ. . అని వ్రాయవలెను,