పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

అమెరికా సంయష్ట్రరాష్ట్రములు


(2)

అమెరికా
వాఅరి అభివృద్ధి.


అమెరికా వారు స్వతంతమును పొందినతరువాత ఉలి ఘనీసుపర్వతములను దాటి పశ్చిమము నసున్నదేశ ముసంతను ఆక్రమించుకొని వలస నేర్పురచుచుండిరి. కొత్తగా రాష్ట్రములను స్థాపించి వాటిని సంయుక్త రాష్ట్రములలో చేర్చుకొను చుండిరి. అచటి. ఎర్రయిండియనులు నాశనము చేయబడిరి. అమెరికా వారు, వ్యాపించి సకొలదియు ఎర్రయిండియనులు అదృశ్యులైపోయిరి. తిరిగి కూనవులకంటికి కనపడలేదు. వారి సేద్య భూములు తోటలు, గనులు, అడవులు అమెరికనులకు శాశ్వతముగా పశమయ్యెను. అతిత్వరితముగా అమెరికనుల ఐశ్వర్యముషు జనసంఖ్యయు పెరిగెను. యూరఫుఖండమునుండియు క్రొత్త వారు అమెరి కాకువచ్చి చేరుచుండిరి. ఐర్లాండు దేశీయులు చాలమంది తమ దేశములో ప్రబలియున్న బాధ సహించ లేకను పైగా ఆంగ్లేయుప్రభుత్వమువారు పెట్టుచున్న నిర్బంధములకు కఠిన శాసన ప్రయోగములకు తాళజూలకయు అమెరికాకు కాపురమునకు వచ్చి. ఎప్పటికైన అమెరికా నుండి తమ మాతృదేశమగు ఐర్లాండు, స్వతంత్రముకొరకై ఆంగ్లేయులతో పోరాడవలెననియే వీరు తయారగుచుండిరి. 1848 వ సంవత్సరమున జర్మనీలోని ప్రజలు స్వతంత్రమునకై చేసిన ప్రయత్నములు విఫల మైనందున తమరాజు చేత నిర్బందములు పడక చాలమంది. జర్మనులు అమెరికాకు కాపురమునకు వచ్చిరి. కావురమునకు వచ్చినవారు ఆంగ్లేయులైనను.