పుట:Adhunikarajyanga025633mbp.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగ్యతను గమనింపచేయవలెను. అప్పుడె ప్రభుత్వమట్టి అవసరముల దీర్పకలదు. "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపుపద్ధతి హెచ్చుగా అవలంబింపబడు యీదినములం దీవిధముగా పౌరులు, తమ జిల్లాలయొక్కయు, తాలూకాలయొక్కయు అవసరములగురించి జాగ్రత్తచేయకపోయినచో, రాచకీయపార్టీలు, దేశపుప్రధానావసరములనే గుర్తించి, ప్రజల ప్రాధమిక అవసరముల మరచును.



_________________