పుట:Adhunikarajyanga025633mbp.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాకృతజ్ఞతాభివందనములు. ప్రస్తుత ఆర్ధికపరిస్థితులలో దేశాభిమానులును, మాపోషకులును, శాశ్వతచందాదారులును, సహాయులును, చందాదారులును, మాకు ఒసంగుచున్న ప్రోత్సాహమునకు వందనములర్పించుచు ఇంకను ఆధునిక విజ్ఞానముగలిగించి జాతీయభావము పెంపొందించుటకై కృషిజేయు మాయందు ఆంధ్రులెల్లరు సంపూర్ణాదరణాభిమానములు చూపెదరుగాక యనికోరుచున్నాను.

సంపాదకులు