పుట:Abhinaya darpanamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టఁబడిన చేయి నాఁటినుండి లోకమునందు పతాకమని ప్రసిద్ధినొందెను. కనుక ఇది యెల్లహస్తములకును మొదటిదాయెను. ఈపతాకహస్తము బ్రహ్మవలనఁ బుట్టినది. దీనిజాతి బ్రాహ్మణజాతి. వర్ణము తెలుపు. ఋషి శివుఁడు. అధిదేవత బ్రహ్మము.

వినియోగము:—

జయేతి వచనే మేఘే నిషేధే విపినే నిశి,
యాహీతి వచనే యానే వా హేమరుతివక్షసి.

219


పురఃపుణ్యేచా౽తిశయే ప్రవాహే విబుధాలయే,
హాహాకారే చంద్రికాయా మాతవే సురమణ్డలే.

220


అర్గళాపుటనేకుడ్యే ఖణ్డనే పరితోషణే,
కపోలే చన్దనా లేపే కృపాణే వారివారణే.

221


సమూహే సైన్య సన్నాహే సమయే భయవారణే,
అపాశ్రయే అపచయే పిథానే శయనే భువి.

222


జ్వాలాసు వర్షధారాసు తరఙ్గే పక్షిపక్షకే,
-ప్రభువిజ్ఞాన నేత్రేతి వాక్యే యాదృశితాదృశి.

223


చపేటే వస్తు సంస్పర్శే సరస్యామఙ్గమర్దనే,
వ్యాజస్తుతో ప్రతాపేచ దేవతానాం నివేదనే.

224


పార్శ్వాశ్లేషేపతాకాయాం ప్రవాతే వసనాఞ్చలే,
శైత్యేతాపే ధాళధళ్యే ఛాయాయాం వత్సరే ఋతౌ.

225


అయనే వాసరే పక్షే మానే స్వచ్ఛే మహాకులే,
సమాసన్నే పాలయేతి లాలయేతిచ భాషణే.

226


బ్రహ్మజాతౌ శుభ్రవర్ణే పతాకో౽యం నియుజ్యతే,