పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/212

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
198
అబలాసచ్చరిత్ర రత్నమాల.

డినందున వారు తమచేతి దివిటీలతో నామందు గాల్చిరి. అంత నగ్ని ప్రజ్వరిల్లి యాస్త్రీలును అచట నుండిన మ్లేచ్ఛభటులును నొక్కసారిగా నాశ మొందిరి ! !

ఇట్లు తేజోమయురాలగు రాణి పరాజయ మొందియు, పగవానిచేఁ జిక్కియుమిగుల యుక్తిగా నాపగతునిఁ జంపి పాతివ్రత్యమును గాపాడుకొనెను!! ఇట్టిపతివ్రతలే ధన్యలుగదా?

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf