పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వలరాజుసూడు జ - క్కులఱేని చెలికాడు
బూచుల యెకిమీఁడు - పునుకతాల్పు
 
తే. విసపుఁమేతరి జన్నంపు - వేఁటకాఁడు
బుడుత నెలతాల్పు వెలియాల - పోతురౌతు
తోలుతాలుపు ముమ్మొన - వాలుదాల్పు
నాఁగ భవదాఖ్య లొప్పు (నం - ధక విపక్ష). 6