పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. శ్రీలలనాధిపవంద్య! వి
శాలాక్షీ ప్రాణనాథ - శతమఖముఖది
క్పాలాభీష్టద సమధిక
శీలా కాశీనివేశ - శ్రీవిశ్వేశా. 5

దేవవర్గు.


సీ. ముక్కంటి యరపది - మోముల వేలుపు
మినుసిగ దయ్యంబు - మిత్తి గొంగ
గట్టువిల్తుఁడు గఱ - కంఠుడు మిక్కిలి
కంటిదేవర బేసి - కంటివేల్పు
వలిమలల్లుడు మిన్ను - వాఁకతాలుపు కొండ
వీటిజంగము గుజ్జు - వేల్పుతండ్రి