పుట:Aandhrakavula-charitramu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

548

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       నప్తా కాటమహీభుజో గుణగణోదారస్య మారప్రభోః
        పౌత్రః కాటయవేమభూమిరమణః శ్రీవేమపృధ్వీపతేః.
        దౌహిత్రఃపునరన్నపోతనృపతే ర్ధాత్రీశచూడామణీ
        ర్జామాతా జయతి క్షితిం చిరమవన్ దొడ్డాంబికానందనః
        కాటయ వేమకటాక్షే ప్రభవతి సదయే చ నిర్దయే చ తదా.
        గజపతిముఖనృపతీనాం చిత్రం ముక్తాతపత్రతా భవతి.
        భూపాలన్నమయన్ ప్రజాన్నియమయన్ కాంతాజనం కామయన్
        భూదేవాన్ రమయ న్నరీన్విరమయన్ మిత్రాణి విశ్రామయన్.
        కీర్తింవిభ్రమయ న్నఘాని శమయన్ ధర్మం సమాయామయన్
        సో౽యం వేమమహీపతి ర్విజయతే కాటావనీశాత్మజః
        అభూ త్కాటయ వేమస్య జాయా మల్లాంబికా సతీ,
        అశేషగుణసంపూర్ణ పాతివ్రత్యధురంధరా.
        రాజద్రాజమహేంద్రనామనగరే గోదావరీతీరగం
        మార్కండేయశివాలయం పతిహితా మల్లాంబికా ధార్మికా,
        కృత్వా శుద్ధసువర్ణ రత్న ఖచితం బ్రహ్మప్రతిష్ఠాస్తదా
        సత్రాణ్యధ్వని చ ప్రసాది జయతే౽నేకాన్తటాకానపి,
        శ్రీశాకే గుణ రామవిశ్వ గణితే కార్తిక్య హేబ్దే ఖరే
        ప్రాదాత్కాటయవేమయస్య వనితా మల్లాంబికా నామతః,
        గ్రామం మల్ల వరం నృసింహవిదుషే కాణ్వద్విజాయాదరా
        దాచంద్రార్క ముదర్కలాలసమతే నైశ్వర్యభోగాష్టకం.
        కోనదేశే౽గ్రహారో యం భాతి మల్లవరాభిదః
        తీరే చ వృద్ధగౌతమ్యాః పుణ్యే ముక్తీశ్వరాంతికే.

ఈ శాసనమునుబట్టి పంటకులమునందు శ్రీశైలమునకు మెట్లు కట్టించిన వేమభూపాలుఁ డుదయించినట్టును, ఆతని కనపోతభూపాలుఁడును, అనవేమ భూపాలుఁడును పుట్టినట్టును, అనపోతభూపాలుని కుమారుఁడయిన కుమార గిరిభూపాలుఁడు కొండవీటిరాజ్య మేలుచుఁ దన తోఁబుట్టువగు మల్లాంబి