ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్ర కవుల చరిత్రము
కృతికర్త
నవ కవితా వైతాళికుడు
కీ. శే. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు
తీగ తెగి మూగవోయిన రాగవీణ
లెన్ని తీయగా మరల మ్రోయింపఁబడియె,
ఎన్ని నిర్గంధ కుసుమమ్ము లెగసె వలపు
అతని చేతి విన్యాస మహస్సు వలన.
---శ్రీసహదేవ