పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెణుతుర్ల వడ్డికవి.


ఇతడు శృంగారరసాలవాల మనుపేరుగల మూడాశ్వాసముల యలంకారశాస్త్రమును రచియించెను. ఇతడు ప్రథమశాఖ బ్రాహ్మణు డయినట్టును రామభక్తు డయినట్టును శృంగారరసాలవాలములోని ఈక్రిందిపద్యమువలన దెలియవచ్చుచున్నది--